మున్సిపాలిటీగా నెక్కొండ.. హైకోర్టు గ్నీన్ సిగ్నల్
WGL: నెక్కొండను మున్సిపాలిటీగా మార్చాలని మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అమీర్ పేట్, గండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, TK తండా, గ్రామాలను నెక్కొండతో కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపే దీనిని గుర్తించాలని తెలిపింది.