డీసీసీగా బాధ్యతలు స్వీకరించిన సుగుణ

డీసీసీగా బాధ్యతలు స్వీకరించిన సుగుణ

ఆసిఫాబాద్ జిల్లా నూతన డీసీసీగా నియమితులైన ఆత్రం సుగుణ సోమవారం తాజా మాజీ డీసీసీ విశ్వప్రసాద్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుగుణక్కను విశ్వప్రసాద్ రావు శాలువతో సన్మానించారు. అనంతరం డీసీసీ సుగుణక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.  ఈ మేరకు జిల్లాలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.