'విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

'విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

SRPT: విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ సూర్యాపేటలోని జమిగడ్డలో జరుగుతున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు ఉన్నారు.