నాయుడుపేట కమిషనర్ కీలక సూచనలు
TPT: నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలోని పుదూరులో టిడ్కో ఇళ్లకు సంబంధించిన A17, A18, C3, C4 బ్లాకుల్లో అన్ని సదుపాయాలు పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన లబ్ధిదారులు కరెంటు మీటర్ కోసం రూ. 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ఫజులుల్లా సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన వారు మార్టిగేజ్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.