ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వలేటివారిపాలెంలో కార్డాన్ సెర్చ్.. ద్విచక్ర వాహనాలు స్వాధీనం
★ ఒంగోలులో వ్యభిచార గృహంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
★ కొండపి పొగాకు వేలం కేంద్రంలో పడిపోతున్న పొగాకు ధర
★ గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన