VIDEO: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

SRCL: సిరిసిల్లకు చెందిన లక్ష్మీనారాయణ(19) అనే యువకుడు తన పుట్టినరోజు నాడే విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. లక్ష్మీనారాయణ నిజామాబాద్ నుంచి వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా, కామారెడ్డి జిల్లా ఆరేపల్లి వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లు విగ్రహానికి తగిలి లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.