మఠంపల్లి: పెదవీడు సర్పంచ్ బరిలో 18 మంది
SRPT: గ్రామపంచాయతీలో మొత్తం 12 వార్డులు ఉండగా, 3,347 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పెదవీడు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 15మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కాగా, ఒకే ఒక్క బీఆర్ఎస్ నేత పోటీలో ఉన్నారు.అయితే BRS అభ్యర్దిని ఓడించాడనికే ఇంతమంది బరిలో నిలిచారని స్థానిక BRS నేతలు ఆరోపిస్తున్నారు.