'ఫోనులో సైతం ప్రజావాణికి ఫిర్యాదులు అందించవచ్చు'

'ఫోనులో సైతం ప్రజావాణికి ఫిర్యాదులు అందించవచ్చు'

NRML: జిల్లాలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫోన్‌లో సైతం తమ సమస్యలను తెలుపవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఫిర్యాదుదారులు 9100577132కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు.