పాలక వర్గాలు కొలువు తీరి నేటికీ 100 రోజులు
SRPT: నడిగూడెం మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీ పాలక వర్గాలు కొలువు తీరి నేటికీ 100 రోజులు అవుతుంది. గ్రామాల అభివృద్ధిపై నూతన పాలక వర్గాలు దృష్టి పెట్టడంతో గ్రామాలలో ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన డ్రైనేజీ కాల్వల పూడిక తీత పనులు, నూతన సీసీ రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తూ ఇచ్చిన హామీలు నేరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.