నేడు RTA అదికారుల సంయుక్త తనిఖీలు

నేడు RTA అదికారుల సంయుక్త తనిఖీలు

విశాఖలో నేడు RTA అదికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ బస్సు ప్రమాదాల నేపధ్యంలో ప్రభుత్వం తనిఖీలు ఆదేశించింది. జిల్లాలో ఫిట్‌నెస్ లేని నాలుగు స్కూల్ బస్సులను అదీకారులు సీజ్ చుసారు. 95 బస్సుల్లో భద్రతా పరమైన లోపాలను గుర్తించిన రవాణాశాఖ వాటిని సరిదిద్దడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది. పరిమితికి మించి లోడ్ చేసే వాహనాలపై జరిమానాలు విధించడం వంటివి చేస్తోంది.