దరఖాస్తు గడువు పొడిగింపు
AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 100 శాతం రాయితీపై అందించే రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలకు దరఖాస్తుల గడువును పొడిగించింది. ఈనెల 24తో గడువు ముగియగా దాన్ని 30 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. దరఖాస్తు చేయనివారి త్వరగా అప్లై చేసుకోవాలని సూచించింది.