ఎమ్మెల్యే పర్యటన వివరాలు
కోనసీమ: ఇవాళ పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు మామిడికుదురు మండలం నగరం గ్రామంలో తాడి వారి మెరక రోడ్‌కు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10 కు అయినవిల్లి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగే జనరల్ బాడీ మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 కు విలసలో రెండు వాటర్ ట్యాంక్, పైప్లైన్ ప్రారంభిస్తారు.