స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తూ.గో: రంగంపేట పీహెచ్‌సీలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాప్ డయేరియా గోడపత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జులై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.