నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాకు చేరుకున్న 3600 HPV వ్యాక్సిన్ యూనిట్లు 
★ తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఇవాళ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కి తప్పిన ప్రమాదం 
★ రైతులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే వేముల వీరేశం
★ MGU లో రూ.99 లక్షల జీఎస్టీ ఎగవేతపై అధికారుల మెరుపు దాడులు