VIDEO: వాలంటీర్ వ్యవస్థపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

VIDEO: వాలంటీర్ వ్యవస్థపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

CTR: అందరి సహకారంతో YS జగన్ తిరిగి CM అవుతారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే తమ ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అమలు వారి ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకుండా కార్యకర్తలతోనే కొత్త ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు.