సీనియర్ పౌరులకు కోసం టోల్ ఫ్రీ నెంబర్‌పై అవగాహన
పెద్దపల్లి RDO కార్యాలయంలో సీనియర్ పౌరుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 14567పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వయోవృద్ధుల చట్టంపై పోస్టర్లను RDO గంగయ్య వివరించారు. సమస్యలపై ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రతి నెలలో శనివారం ప్రత్యేక వినతి రోజు నిర్వహించి వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించనున్నట్లు చెప్పారు.