VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషంట్ల రద్దీ
KMR: మద్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఔట్ పేషెంట్ల రద్దీ నెలకొంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులు, బీపీ, రక్త పరీక్షలు తదితర కోసం తరలి రావడంతో ఆసుపత్రిలో రోగుల తాకిడికి నెలకొంది. ప్రతి రోజు రెండు వందలకు పైగా ఔట్ పేషంట్లు వస్తున్నారని ఆసుపత్రి వర్గాల వారు తెలిపరు.