గురుకుల పాఠశాలను సందర్శించిన డీఎంహెచ్‌వో

గురుకుల పాఠశాలను సందర్శించిన డీఎంహెచ్‌వో

SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఇవాళ సందర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడాలని సూచించారు.