బెజ్జంకిలో మహిళలకు చీరల పంపిణీ
SDPT: మహిళ సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యం అని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. బెజ్జంకిలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల గురించి వివరించారు. మహిళలు ఆర్థికంగా ముందుకు సాగేందుకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వంటి పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు.