కమిషనర్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా 150 సంవత్సరాలల వందేమాతరం వేడుకలు కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన, జాతీయ గౌరవం, ఐక్యతను రేకెత్తిస్తూ ఉన్న కాలాతీత కూర్పు యొక్క 150 సంవత్సరాలను జరుపుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఉన్నారు.