అనివేటి మండపం కోసం రూ. 1.37 కోట్లు వ్యయం

అనివేటి మండపం కోసం రూ. 1.37 కోట్లు వ్యయం

NLR: కందుకూరులోని ప్రసిద్ది గ్రామదేవత అంకమ్మతల్లి ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న అనివేటి మండపం కోసం ఇప్పటికే రూ.కోటి 37 లక్షలు ఖర్చు అయిందని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రూ.4 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టిన అనివేటి మండపం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలు, జమా ఖర్చుల జాబితాను ఆయన ఆదివారం విడుదల చేశారు.