వలసల నివారణకు పరిశ్రమలు ఏర్పాటు..!

వలసల నివారణకు పరిశ్రమలు ఏర్పాటు..!

KRNL: వలసల నివారణకు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. సోమవారం విశాఖపట్నంలో నీతి ఆయోగ్ నిర్వహించిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, బ్లాక్స్ ప్రోగ్రామ్ సెమినార్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. హోళగుందలో గ్రీన్ ఆనియన్ టాప్ లీవ్స్ డీహైడ్రేషన్ యూనిట్ ద్వారా 6 మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందన్నారు.