VIDEO: 'పౌష్టికాహారాన్ని తీసుకోవాలి'
ADB: పిల్లలు, మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్ CDPO శారదా అన్నారు. శుక్రవారం నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో గర్భిణీ మహిళలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పండ్లు, వివిధ పౌష్టికాహార సరకులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో పుల్లారావు, సర్పంచ్ అంకిత రాజు నాయక్ రాథోడ్, పంచాయతీ కార్యదర్శి శంకర్ తదితరులున్నారు.