హాస్టళ్ల రిపేర్లు వేగవంతం చేయండి: కలెక్టర్

హాస్టళ్ల రిపేర్లు వేగవంతం చేయండి: కలెక్టర్

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో రిపేర్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల ఇంజనీరింగ్ అధికారులు, వార్డెన్లతో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.