'క్రీడామైదానం అభివృద్దికి శాయశక్తులా కృషి చేస్తా'

'క్రీడామైదానం అభివృద్దికి శాయశక్తులా కృషి చేస్తా'

KMR: క్రీడామైదానం అభివృద్దికి శాయశక్తులా కృషి చేస్తామని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని.. దానికి నిదర్శనమే ఈ మైదానమని ఆయన పేర్కొన్నారు. మండలంలోని మొకరంపేట హన్మాండ్లు ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. యువత దేశానికి వెన్నుముక లాంటివారన్నారు.