ఎంపీను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
BDK: పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డిని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో పాల్వంచ కాంగ్రెస్ నాయకులు ఇవాళ కలిశారు. పాల్వంచ మండలం పరిధిలోని 17 పంచాయతీలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా పాల్వంచ కాంగ్రెస్ నాయకులు కొత్తగూడెం నియోజకవర్గ ఇంఛార్జ్ RRRను కలిసి సన్మానించారు.