సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

NDL: పేద రోగుల మేలు కోరేది CM చంద్రబాబు నాయుడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎంపీ శబరి సిఫారసు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైందని చెప్పారు. శనివారం పగిడ్యాల మండలం, ముచ్చు మర్రికి చెందిన V. సుబ్బారెడ్డికి రూ. 156652 లక్షల చెక్కు అందజేశారు. CM చంద్ర బాబ, MP శబరి, బైరెడ్డికి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.