ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు ఇలా..!
సత్యసాయి: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 9959 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 6969(70%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 9914 మంది పరీక్ష రాయగా.. 7378(74%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం హిట్ టీవీ యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.