భర్త, భార్య డ్యూటీకి.. టైమ్ పాస్ కోసం..!

భర్త, భార్య డ్యూటీకి.. టైమ్ పాస్ కోసం..!

HYD: ఆడియో, వీడియో కాల్ ఆప్స్ సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. యువతకు వలవేస్తూ చదివే వారి నుంచి పెళ్లైన వారు సైతం డబ్బు సంపాదనలో మునిగి, విలువలను మరచి వ్యవహరిస్తున్నారు. భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత అబ్బాయిలతో టైంపాస్ కోసం, జనరల్ టాకింగ్ కోసం ఇలాంటి యాప్స్ వైపు వస్తున్నారని Gen-S సర్వే తెలిపింది. భార్య లేనప్పుడు పెళ్లైన మగవారు సైతం వీటిలో టైమ్ పాస్ అంటూ వస్తున్నట్లు పేర్కొంది.