సెప్టెంబర్‌లో పెరిగిన విద్యుత్ డిమాండ్

సెప్టెంబర్‌లో పెరిగిన విద్యుత్ డిమాండ్

HYD: గ్రేటర్‌లో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విద్యుత్ డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిందని TGSPDCL అధికారులు గుర్తించారు. ప్రస్తుతంలో నగరంలో సుమారు రోజుకు 3600 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అధిక డిమాండ్ కారణంగా సరఫరా స్థిరంగా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.