ప్రభుత్వ పాఠశాలోనే చేరాలని ర్యాలీ

ప్రభుత్వ పాఠశాలోనే చేరాలని ర్యాలీ

కృష్ణా: మోపీదేవి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు 'నేస్తం బడికి రా' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 'ప్రభుత్వ పాఠశాల ముద్దు-ప్రైవేట్ పాఠశాల వద్దు' అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పీ.జయంతి మాట్లాడుతూ.. కెమిస్ట్రీ, స్టెమ్, కంప్యూటర్ ల్యాబ్స్‌ వంటి అధునాతన పరికరాలతో బోధన జరుగుతోందన్నారు.