VIDEO: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

VIDEO: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎనికేపాడులో జండా చెట్టు వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో MLA యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గన్నవరం శ్రీకృష్ణ దేవాలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తి మార్గంలో నడిస్తే జీవితంలో శాంతి, ఆనందం లభిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.