పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: MLA

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: MLA

MHBD: సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని MLA కోరం కనకయ్య అన్నారు. గార్లలో ఆదివారం బోధ, ఫైలేరియా వ్యాధిపై నిర్వహించిన కార్యక్రమంలో MLA పాల్గొని మాట్లాడారు. రోడ్డుపై నిల్వ ఉన్న నీటిని తొలగించకపోతే పోలీస్ వ్యవస్థను అవసరమైతే వాడాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.