తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

SRCL: వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మిడ్ మానేరు ముంపు గ్రామ నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తానన్న 5,04,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, ముంపుగ్రామాలలో ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇండ్ల నష్టపరిహారం, పట్టాలు, ప్యాకేజీ ఇచ్చి ముంపు గ్రామ నిర్వాసితులకు ఉపాధిచూపించాలని తహసీల్దార్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు.