పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను గురువారం ఆపేశారు. ప్రాజెక్ట్ నుంచి పంట పొలాల సాగుకు పలు విడతల్లో నీటిని వదిలినట్లు అధికారులు వెల్లడించారు. కాగా 12 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతున్నట్లు పేర్కొన్నారు. FRL లెవెల్ 1,464 అడుగులకు గాను 1,448.47 అడుగులు ఉన్నట్లు తెలిపారు. 0.175 TMCల నీరు నిల్వ ఉంది.