తిరుగు ప్రయాణమవుతున్న ప్రజలు
CTR: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు చేరుకున్న వారంతా తిరుగు ప్రయాణం పట్టారు. మంగళవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనుండగా హాస్టళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు బయలుదేరారు. ఆదివారం పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని MVI సుప్రియ సూచించారు.