ఆటో డ్రైవర్లకు డీసీపీ కౌన్సిలింగ్.!

ఆటో డ్రైవర్లకు డీసీపీ కౌన్సిలింగ్.!

NTR: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని డీసీపీ షిరాన్ బేగం అన్నారు. సోమవారం సంగీత కళాశాల వద్ద వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. విధిగా ఇన్సూరెన్స్, రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అతి వేగం వద్దు అన్నారు. మద్యం తాగి నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.