ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మార్చి 15 నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేస్తాం: మంత్రి పొంగులేటి
➢ తిమ్మినేనిపాలెం ట్రాక్టర్ బోల్తా.. ఇంటర్ విద్యార్థి మృతి
➢ ఖమ్మంలో వాజ్‌పేయి శతక జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు
➢ పేదల ఇళ్ల కూల్చివేతకి వారే బాధ్యత వహించాలి: సీపీఎం