పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
'క్రీడా ప్రపంచపు ఆస్కార్'గా ఏ అవార్డును పరిగణిస్తారు?
1. అర్జున అవార్డు
2. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు
3. ఖేల్ రత్న అవార్డు
4. ఒలింపిక్ మెడల్
నిన్నటి ప్రశ్న: తాజ్ మహల్‌ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు?
జవాబు: షాజహాన్