అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం

అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం

SRCL: చందుర్తి మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకతీతంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిప్పని శ్రీనివాస్ చిలక పెంటయ్య మాజీ కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ నాయకులు పాల్గొన్నారు.