బీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత

బీఆర్ఎస్‌లో  చేరిన బీజేపీ నేత

WGL: నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లబెల్లి మేఘం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి BRS పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎంపీటీసీ, ZPTC సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలను ఆదేశించారు.