బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గుర్రప్ప

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గుర్రప్ప

కడప: బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మైదుకూరు మండలం విశ్వనాథపురం పంచాయతీ వాసి జీబిసి గుర్రప్ప ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలో 119 మంది ఓటర్లలో గుర్రప్ప ఒకరు. 1994 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలో మైదుకూరు నుంచి మొదటి ఓటరుగా భాగస్వామి అవుతున్నారు.