నేడు అంబేద్కర్ జయంతి వేడుకలు

నేడు అంబేద్కర్ జయంతి వేడుకలు

PPM: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం బారత రాజ్యాంగ నిర్మాత డాక్షర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభింస్తామని అనంతరం సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.