ఫ్యూచర్ సిటీకి మరో మార్గం

HYD: ప్రభుత్వం తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీని నాగార్జున సాగర్-HYD రహదారితో అనుసంధానానికి కొత్త రహదారి నిర్మించనున్నారు. 2020లోనే ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేస్తూ కందుకూరు-యాచారం రహదారిని వంద అడుగులు విస్తరించాలని ప్రతిపాదించారు. ఇందుకు సాగర్ రహదారి నుంచి తక్కళ్లపల్లి మీదుగా మేడిపల్లి వరకు ఉన్న R&B మార్గాన్ని4 వరుసలుగా విస్తరించనున్నారు.