నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నిజామాబాద్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్
★ జిల్లాలో అకాల వర్షంతో విద్యుత్ శాఖకు రూ.1.20 కోట్లకు పైగా నష్టం
★ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి నివాసంలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు
★ వర్షంతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: ఎమ్మెల్యే భూపతి రెడ్డి