ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావాలంటూ ప్రత్యేక పూజలు

ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావాలంటూ ప్రత్యేక పూజలు

అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సోమవారం మదనపల్లె మండలం, వేంపల్లి మల్లికార్జున స్వామి ఆలయం నందు 101 టెంకాయలు కొట్టారు. నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రజాధరణ కలిగిన నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని అన్నారు.