'రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించండి'

'రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించండి'

WNP: జిల్లాలోని రేషన్ డీలర్లకు గత ఐదు నెలలుగా కమీషన్ రానందున రేషన్ డీలర్లకు కమీషన్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల అధ్యక్షుడు బచ్చు రాము మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నికల హామీలో భాగంగా రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అమలు చేయించాలని వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.