వైసీపీ నేతల ఇంటింటి ప్రచారం

ATP: మండల కేంద్రమైన బత్తలపల్లిలో సోమవారం మండల వైసీపీ నేతలు ధర్మవరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ తరపున వైసీపీ మాజీ కన్వీనర్ బగ్గిరి భయపరెడ్డి, కోటి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి