500రోజుల్లో అధికారంలోకి కేసీఆర్: కేటీఆర్

500రోజుల్లో అధికారంలోకి కేసీఆర్: కేటీఆర్

TG: హైదరాబాద్ నగరంలో హైడ్రా బాధితులను ఆదుకుంటామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైడ్రా ద్వారా పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్.. మరో 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.