రైలు ఢీకొని యువకుడు మృతి

రైలు ఢీకొని యువకుడు మృతి

SKLM: రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన పాతపట్నం-తెంబూరు రైల్వే స్టేషన్ల మధ్యలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పలాస జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.